పార్లమెంటు భవనంలో జవాన్ కాల్పులు! | Parliament Jawan fire in the building! | Sakshi
Sakshi News home page

పార్లమెంటు భవనంలో జవాన్ కాల్పులు!

Published Wed, Nov 12 2014 2:21 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Parliament Jawan fire in the building!

న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ చేతిలోని రైఫిల్ నుంచి ప్రమాదవశాత్తూ నాలుగు తూటాలు పేలిన సంగతి వెలుగు చూసింది.  ఇటీవల జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. విధులు ముగించుకున్న జవాన్  రైఫిల్‌ను ఆయుధాగారంలో పెడుతుండగా ఈ కాల్పులు జరిగాయని, అతన్ని, సూర్‌వైజర్‌ను విధుల నుంచి తప్పించామని అధికారులు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement