యోగాడే రోజున ఛండీగఢ్ లో.. | PM Modi To Attend International Yoga Day At Chandigarh | Sakshi
Sakshi News home page

యోగాడే రోజున ఛండీగఢ్ లో..

Published Sun, May 22 2016 4:41 PM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

PM Modi To Attend International Yoga Day At Chandigarh

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్సరించుకొని ఈ నెల 21 న ఛండీగడ్ రాష్ట్రంలో అక్కడి ప్రజలతో కలిసి యోగా చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో తెలిపారు. సమస్య  వచ్చిన తర్వాత కంటే ముందు జాగ్రత్త మంచిదని ఆయన అన్నారు. యోగా డే అనేది ఒక్క రోజు వేడుక కాదని ప్రతీ ఒక్కరు తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు.

ప్రతీ ఒక్కరూ రోజూ 20 నుంచి 30 నిమిషాలు యోగా చేయాలన్నారు. పేదవాళ్లు వైద్యం కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారని,  యోగా చేయడం మూలాన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement