న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల చైనా పర్యటనకు మంగళవారం బయల్దేరారు. రాష్ట్రపతి ఈ పర్యటనలో భారత్తో చైనాకు ఉన్న వివాదాంశాలతో సహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. జైషే ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్ అజహర్ విషయంలో చైనా అడ్డుపడుతుండటం, అణుశక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తప్పక సంతకం చేయాలనడం తదితర అంశాలపై చర్చ జరుపుతారు.
చైనా పర్యటనకు రాష్ట్రపతి ప్రణబ్
Published Tue, May 24 2016 12:35 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM
Advertisement
Advertisement