నెలాఖరులో విదేశాలకు ప్రణబ్ | President Pranab Mukherjee visit to Sweden, Belarus from 31st May | Sakshi
Sakshi News home page

నెలాఖరులో విదేశాలకు ప్రణబ్

Published Thu, May 28 2015 3:35 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

నెలాఖరులో విదేశాలకు ప్రణబ్ - Sakshi

నెలాఖరులో విదేశాలకు ప్రణబ్

హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశాలకు నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నవతేజ్ సర్నా తెలిపారు. ఈనెల (మే) 31న ఇండియా నుంచి బయలుదేరి తొలుత స్వీడన్కు వెళ్తారు. జూన్ 2 వరకు ప్రణబ్ స్వీడన్లోనే ఉంటారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా భారత్కు వచ్చి.. అదే రోజున అంటే జూన్ 2న బెలారస్ బయలుదేరుతారు. బెలారస్లో జూన్ 4 వరకు ఉంటారని నవతేజ్ సర్నా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement