‘రత్నాచల్’ మరమ్మతులకు రూ. 8 కోట్లు వ్యయం | Rs. 8 crore "Ratnachal 'repairs | Sakshi
Sakshi News home page

‘రత్నాచల్’ మరమ్మతులకు రూ. 8 కోట్లు వ్యయం

Published Sat, Mar 12 2016 3:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

‘రత్నాచల్’ మరమ్మతులకు రూ. 8 కోట్లు వ్యయం

‘రత్నాచల్’ మరమ్మతులకు రూ. 8 కోట్లు వ్యయం

సాక్షి, న్యూఢిల్లీ: కాపుల ఉద్యమంలో దహనమైన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో 24 బోగీల మరమ్మతులకు రూ. 8.29 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌సిన్హా రాజ్యసభకు వెల్లడించారు. ఈ సంఘటన తరువాత 24 బోగీలూ సేవలందించేందుకు పనికి రాకుండా పోయాయని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ జవాబిచ్చారు. సంఘటన తరువాత తొలుత 17 బోగీలతో రైలు నడిపామని, ఈనెల 8 నుంచి 24 బోగీలను పునరుద్ధరించామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement