ప్రధానికి నిజమైన చెక్ | SC's observation on judges' appointment a reality check for PM Modi: Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ప్రధానికి నిజమైన చెక్

Published Sun, Aug 14 2016 2:47 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ప్రధానికి నిజమైన చెక్ - Sakshi

ప్రధానికి నిజమైన చెక్

న్యూఢిల్లీ: జడ్జీల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధానిమోదీపై మండిపడ్డారు. ‘సుప్రీంకోర్టు ప్రధానికి నిజమైన చెక్ పెట్టింది. మోదీ కోసం, మోదీ ద్వారా, మోదీ ప్రభుత్వానికి అది చెక్ పెట్టలేదు’ అని రాహుల్ ట్వీట్ చేశారు.  కొలీజియం సిఫార్సులపై హైకోర్టు జడ్జీల  బదిలీలు, నియామకాలు చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్రంపై మండిపడ్డం తెలిసిందే. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పందిస్తూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం తమకు నచ్చని ఒక పేరును అడ్డుకోవడానికి మొత్తం న్యాయ నియామకాలనే అడ్డుకుంటోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement