'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు' | Sheena Bora was killed by strangulation: Shyamvar Rai | Sakshi
Sakshi News home page

'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'

Published Wed, May 11 2016 1:22 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు' - Sakshi

'ఆ హత్యలో నాకూ భాగం ఉంది.. నాకన్నీ తెలుసు'

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో కీలక పురోగతి వైపు మళ్లింది. ఈ కేసులో కీలక నిందితుడు, ఇప్పటికే అరెస్టయి జైలులోనే ఉన్న విచారణ ఖైదీ.. ఇంద్రాణీ డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారాడు.

కోర్టులో పలు నిజాలు చెప్పేందుకు అంగీకరించాడు. తాను ఇప్పటి వరకు చెప్పని అంశాలు ఇప్పుడు కోర్టు ముందు ఉంచుతానని అన్నాడు. ఈ నేరానికి సంబంధించిన విషయాలు తనకు తెలుసని, ఈ హత్యలో తాను కూడా ఒక భాగస్తుడినని తెలిపాడు. షీనా బోరాను గొంతునులిమి ఊపిరి ఆగకుండా చేసి హత్య చేసినట్లు కోర్టుకు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement