'పీవీ నర్సింహారావుకు భారతరత్నఇవ్వాలి' | Subramanian Swamy demands Bharat Ratna for P V Narasimha Rao | Sakshi
Sakshi News home page

'పీవీ నర్సింహారావుకు భారతరత్నఇవ్వాలి'

Published Tue, Dec 23 2014 6:52 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'పీవీ నర్సింహారావుకు భారతరత్నఇవ్వాలి' - Sakshi

'పీవీ నర్సింహారావుకు భారతరత్నఇవ్వాలి'

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దేశానికి ప్రధానిగా సేవ చేసిన పీవీని దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.  పీవీ 10 వ వర్థంతి కార్యక్రమానికి హాజరైన సుబ్రహ్మణ్య స్వామి.. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన పీవీ భారతరత్న అవార్డుకు అన్ని విధాలా అర్హుడని స్పష్టం చేశారు.

 

2004 వ సంవత్సరం, డిసెంబర్ 23 మృతి చెందిన పీవీ.. 1991 నుంచి 1996 కాలంలో దేశ ప్రధానిగా పని చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement