నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది | Supreme Court stays Patna high court order quashing liquor ban | Sakshi
Sakshi News home page

నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది

Published Fri, Oct 7 2016 3:28 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM

నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది - Sakshi

నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది

న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగింది. ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యపాన నిషేద చట్టాన్ని రద్దు చేస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

'మద్యపాన నిషేధానికి, ప్రాథమిక హక్కులతో సంబంధం ఉంటుందని, అవి రెండు కలిసిసాగుతాయని తాము భావించడం లేదు' అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల(అక్టోబర్) 3న బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లగా దానికి అనుకూలంగా నిర్ణయం వెలువడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement