మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుష్మితా దేవ్‌ | Sushmita Dev appointed as President of All India Mahila Congress, replacing Shobha Oza | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుష్మితా దేవ్‌

Published Sat, Sep 9 2017 4:21 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుష్మితా దేవ్‌

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుష్మితా దేవ్‌

న్యూఢిల్లీ: ఆలిండియా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎంపీ సుష్మితా దేవ్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. ప‍్రస్తుత మహిళా అధ్యక్షురాలు శోభా ఓజా స్థానంలో ఆమెను నియమిస్తూ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. అలాగే ఆల్‌ ఇండియా ఏఐసీసీ మధ్యప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీగా దీపక్‌ బబారియా, కార్యదర్శులుగా జబైర్‌ ఖాన్‌, సంజయ్‌ కపూర్‌  నియమితులయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement