మరో మంత్రిపై జయలలిత వేటు!
Published Thu, Sep 5 2013 9:18 PM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన కేబినేట్ లోని ఓ మంత్రిపై వేటు వేసింది. ప్రాథమిక విద్య, క్రీడలశాఖను నిర్వహిస్తున్న వేగైసెల్వన్ ను మంత్రిపదవి నుంచి తప్పిస్తూ జయలలిత నిర్ణయం తీసుకుందని ఆధికార ప్రకటన వెలువడింది.
వైగైసెల్వన్ ను బర్తరఫ్ చేయాలంటూ జయలలిత చేసిన సిఫారసును ముఖ్యమంత్రి రోశయ్య ఆమోదించారు. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు వేగైసెల్వన్ శాఖను ఉన్నత విద్యాశాఖ మంత్రి పలనియప్పన్ కు అప్పగించారు.
Advertisement
Advertisement