బాలికపై గ్యాంగ్ రేప్, హత్య | Teenaged girl gang-raped, killed in Odisha, three held | Sakshi
Sakshi News home page

బాలికపై గ్యాంగ్ రేప్, హత్య

Published Sun, Aug 24 2014 3:10 AM | Last Updated on Thu, Jun 14 2018 4:21 PM

Teenaged girl gang-raped, killed in Odisha, three held

భువనేశ్వర్: ఒడిశాలోని గంజాం జిల్లాలో మరో బాలిక కామాంధుల అకృత్యానికి బలైంది. బాలిసాహి గ్రామానికి చెందిన ఓ బాలిక(17) గురువారం తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. తిరిగి ఇంటికి ఒంటరిగా వస్తుండగా ఆమెను మామిడి తోటలోకి లాక్కెళ్లిన దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు కిరాతకంగా హతమార్చారు. ఆ తర్వాత బాలిక శవంపై పెద్దపెద్ద బండరాళ్లు వేసి పైశాచికత్వాన్ని చాటుకున్నారు. బాలిక హత్యకు ముందు సామూహిక అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైందని, ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement