తెలంగాణ ఎయిమ్స్‌ పనులు ప్రారంభించండి  | telangana aiims work starts mp boora request to health minister | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎయిమ్స్‌ పనులు ప్రారంభించండి 

Published Wed, Jan 31 2018 3:29 AM | Last Updated on Thu, Aug 16 2018 4:04 PM

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపాదిత ఎయిమ్స్‌కు వెంటనే నిధులు విడుదలచేసి, పనులు ప్రారంభించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఆ శాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ను వేర్వేరుగా కలసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో హామీ ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement