ఆ 10 చోట్ల కాంగ్రెస్‌ పోటీ | The competition in the 10places | Sakshi
Sakshi News home page

ఆ 10 చోట్ల కాంగ్రెస్‌ పోటీ

Published Sun, Jan 29 2017 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

ఆ 10 చోట్ల  కాంగ్రెస్‌ పోటీ - Sakshi

ఆ 10 చోట్ల కాంగ్రెస్‌ పోటీ

అమేథీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ (వరుసగా) లోక్‌సభ స్థానాల పరిధిలోని 10 అసెంబ్లీ సీట్లలోనూ పోటీ చేస్తామని కాంగ్రెస్‌ శనివారం ప్రకటించింది. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)–కాంగ్రెస్‌ల మధ్య పొత్తు విషయంలో ఈ సీట్లే వివాదాస్పదం అయ్యాయి. చివరికి ఈ సీట్లను కాంగ్రెస్‌కే కేటాయిస్తామని ఎస్పీ హామీనిచ్చినట్లు కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్ సంజయ్‌ సింగ్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement