ఇదేముంది... మాదే హవా: మిసా భారతి | This is nothing, we will cross 140 seats: says Misa Bharti | Sakshi
Sakshi News home page

ఇదేముంది... మాదే హవా: మిసా భారతి

Published Sun, Nov 8 2015 10:28 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

ఇదేముంది... మాదే హవా: మిసా భారతి - Sakshi

ఇదేముంది... మాదే హవా: మిసా భారతి

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాల కంటే ఎక్కువే కైవసం చేసుకుంటామని ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తెలిపారు. ప్రస్తుతం మహాకూటమి 143, ఎన్డీయే 87, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీనిపై మిసా భారతి స్పందిస్తూ దిసీజ్ నథింగ్... అంటూ బిహార్‌లో విజయం తమదేనంటూ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు పట్నాలోని ఆర్జేడీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ నేతలు, శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. లాలూ నివాసానికి మిఠాయిలు, చేపలుతో పార్టీ కార్యకర్తలు, నేతలు క్యూ కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement