ఉగ్రవాదులను తిప్పికొట్టిన భారత సైన్యం | Three militants died | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులను తిప్పికొట్టిన భారత సైన్యం

Published Mon, Oct 6 2014 9:52 AM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

ఉగ్రవాదులను తిప్పికొట్టిన భారత సైన్యం - Sakshi

ఉగ్రవాదులను తిప్పికొట్టిన భారత సైన్యం

జమ్మూకాశ్మీర్: భారత సరిహద్దులలోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదులను భారత సైన్యం తిప్పికొట్టింది. సరిహద్దులలోని టాంగ్ధర్ వద్ద వారు చొరబడ్డారు. భారత సైన్యం వారిని సమర్ధవంతంగా ఎదుర్కొంది. భారత సైనికులు జరిపిన కాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.

 భారత ఉపఖండంలో అల్‌ఖైదాను  ప్రారంభిస్తున్నట్లు దాని అధినేత అల్‌ జవహరి  ప్రకటించిన విషయం తెలిసిందే. అల్‌ఖైదా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement