ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం | Three terrorists killed in poonch district | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపిన సైన్యం

Published Thu, Dec 3 2015 6:44 PM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

Three terrorists killed in poonch district

జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భారత్-లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఉగ్రవాదులు గురువారం ప్రయత్నించారు. ఆ విషయన్ని గమనించిన భారత సైన్యం వెంటనే అప్రమత్తమైంది. దీంతో సదరు ఉగ్రవాదులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ మేరకు భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement