బిహార్ లో రైలు ప్రమాదం | Two coaches of Guwahati-Bikaner express train derail after collision with a tractor | Sakshi
Sakshi News home page

బిహార్ లో రైలు ప్రమాదం

Published Sun, Dec 13 2015 11:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:57 PM

Two coaches of Guwahati-Bikaner express train derail after collision with a tractor

పట్నా: బిహార్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గువాహటి-బికనీర్ ఎక్స్ ప్రెస్ రైలు ఓ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. బిహార్ లోని చౌసా వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రాక్టర్ ధ్వంసం కాగా, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతానికి ఒకరికి గాయాలయినట్లు అధికారులు చెప్పారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement