బస్తర్లో ఎన్కౌంటర్ | Two Maoists gunned down by security forces in Tulsi Dongri | Sakshi
Sakshi News home page

బస్తర్లో ఎన్కౌంటర్

Published Mon, Aug 1 2016 10:01 PM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

Two Maoists gunned down by security forces in Tulsi Dongri

చత్తీస్ గఢ్: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు పోలీసు బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మిగితావారు పారిపోయారు.

బస్తర్ లోని తులసీ డోంగ్రీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఘటనా స్థలి వద్ద భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement