'ఢిల్లీ వాసులకు జీవిత కాల మహాభాగ్యం' | Venkaiah naidu released the TTD poster | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ వాసులకు జీవిత కాల మహాభాగ్యం'

Published Mon, Oct 26 2015 5:59 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

Venkaiah naidu released the TTD poster

ఈనెల 30 నుంచి నవంబర్ 8 వరకూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల పోస్టర్ ను సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వెంకటేశ్వరస్వామి వైభవోత్సవం... ఢిల్లీ వాసులకు జీవిత కాల మహాభాగ్యం అని  అన్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో  తొమ్మిది రోజుల పాటు శ్రీవారికి సుప్రభాతం, నిత్య సేవలు ఉంటాయని జేఈవో కోలా భాస్కర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement