హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వీసా ఆన్ ఎరైవల్ | Visa on Arrival at Hyderabad Airport: Center | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనూ వీసా ఆన్ ఎరైవల్

Published Thu, Aug 8 2013 5:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

Visa on Arrival at Hyderabad Airport: Center

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల్లో విదేశీ పర్యాటకులకు అందిస్తున్న వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యాన్ని మరో నాలుగు నగరాల్లోని ఎయిర్‌పోర్టులకు విస్తరించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఆగస్టు 15 నుంచి హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చిలలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులలోనూ ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు పర్యాటకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ సహా 11 దేశాల పర్యాటకులు ఈ సదుపాయాన్ని పొందేందుకు అర్హులని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement