వైఎస్సార్‌సీపీ ఎంపీల సంతాపం | ysrcp mps Condolence On Atal Bihari Vajpayee Death | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎంపీల సంతాపం

Published Sat, Aug 18 2018 5:29 AM | Last Updated on Mon, Aug 20 2018 6:05 PM

ysrcp mps Condolence On Atal Bihari Vajpayee Death - Sakshi

తాను నమ్మిన సిద్ధాంతాలను మానవతా ధృక్పథంతో ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేసి సుపరిపాలన అందించిన ఒక పాలనాధక్షుడిగా వాజ్‌పేయి చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. 10 సార్లు లోక్‌సభకు, 2 సార్లు రాజ్యసభకు పనిచేసి దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు వాజ్‌పేయి. ఆయన మరణంతో దేశం ఒక మహోన్నత నాయకుడిని కోల్పోయింది.
 – వైఎస్సార్‌సీపీ ఎంపీలు  విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాదరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement