డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం | American Telugu Convention Day Three Started With Srinivasa Kalyanam | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

Published Sat, Jun 2 2018 10:17 PM | Last Updated on Sat, Jun 2 2018 10:19 PM

American Telugu Convention Day Three Started With Srinivasa Kalyanam  - Sakshi

డల్లాస్‌( ఇర్వింగ్‌) : అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికన్‌ తెలుగు కన్వెన్షన్‌ డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో ఘనంగా జరుగుతున్నాయి.  శ్రీనివాస స్వామి కళ్యాణంతో మూడో రోజు ఈ వేడుకు మొదలైంది.  జీయార్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ సహాయంతో శ్రీనివాస కళ్యాణం ఘనంగా నిర్వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement