
బోస్టన్ : భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరోసారి నిరూపించింది. నాట్స్ బోస్టన్ చాప్టర్ ద్వారా మిత్రుల సహకారంతో శ్రీని గొండి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారుగా 500 పౌండ్ల ఆహార పదార్థాలను వోర్సెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఆకలితో ఉన్న అభాగ్యులకు అందించింది.
Comments
Please login to add a commentAdd a comment