నాట్స్‌ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్‌ | NATS conducts Volleyball tournament in King of Prussia | Sakshi
Sakshi News home page

నాట్స్‌ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్‌

Published Tue, Oct 9 2018 4:39 PM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM

NATS conducts Volleyball tournament in King of Prussia - Sakshi

ఫిలడెల్ఫియా : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో ఇండోర్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్  ప్రష్యాలో జరిగిన ఇండోర్‌ వాలీబాల్ టోర్నరమెంట్‌లో 20 జట్లు పాల్గొన్నాయి. నాట్స్ వైస్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని సహకారంతో నిర్వహించిన ఈ టోర్నమెంటుకు విశేష స్పందన లభించింది. 

స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది. నాట్స్ ఫిలడెల్ఫియా టీం సభ్యులు హరినాథ్ బుంగతావుల, చైతన్య పెద్దు, రామ్ కొమ్మబోయిన, శ్రీకాంత్ చుండూరు, ఫణి కడియాల, గోకుల్ పుతుంబాక తదితరులు ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement