ఆగస్టు 12వ తేదీ సోమవారం 'చండీ' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది.
బెల్లంకొండ సురేష్ తొలి సీడీని విడుదల చేసి కృష్ణంరాజుకు అందజేయగా, దర్శకుడు బి.గోపాల్ ట్రయలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో నటి ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నటుడు కృష్ణంరాజు, శరత్ కుమార్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘చండీ’ ఆడియో రిలీజ్
Published Wed, Aug 14 2013 5:31 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement