ధూమ్-3 పోస్టర్ విడుదల | Dhoom 3: First look poster released | Sakshi
Sakshi News home page

ధూమ్-3 పోస్టర్ విడుదల

Published Wed, Aug 14 2013 5:59 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

Dhoom 3: First look poster released

ధూమ్-3 మూవీ తాజా పోస్టర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ , కత్రినా కైఫ్‌లు ప్రధాన పాత్రలు పోషింస్తుండగా, ఎప్పుడూ విలక్షణ నటనతో ఆకట్టుకునే అమీర్‌ఖాన్ చిత్రంలో నెగిటివ్ పాత్రతో దర్శనమిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్ట్‌మస్‌కు రిలీజ్ చేసేందుకు సినీ నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement