వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్‌బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి.
వెల్లువెత్తిన జనహర్షం ముందు వర్షం వెలవెలబోయింది. జనం ప్రభంజనమై చేసిన శంఖారావం రాజధానిలో మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన సమైక్యవాదులతో ఎల్‌బీ స్టేడియం, పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. జగన్నినాదం, జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి.