ప్రవాసాంధ్రుడు శ్రీరామ్ వేగిరాజు దర్శకత్వంలో 'ఓరి దేవుడోయ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. రాజీవ్ సాలూరి కథానాయకుడిగా ఛేజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాకు స్వరాలందిస్తున్నారు. ఇటివలే అమెరికాలో పాటల కంపోజింగ్ పూర్తి చేశారు. అమెరికాకు చెందిన మ్యుజీషియన్స్ తో 6 పాటలను, థీమ్ స్కోర్ ను కోటి కంపోజ్ చేశారు.
అమెరికాలో 'ఓరి దేవుడోయ్' పాటలు కంపోజింగ్
Published Fri, Nov 22 2013 3:35 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement