నటి శ్రీదేవికి 50 వసంతాలు | Wish Sridevi on her 50th birthday | Sakshi
Sakshi News home page

నటి శ్రీదేవికి 50 వసంతాలు

Published Tue, Aug 13 2013 8:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Wish Sridevi on her 50th birthday

           పదహారేళ్ల వయసులోనే అందాల హీరోయిన్ ముద్రతో తెలుగు తెరకు వచ్చిన శ్రీదేవికి 50 ఏళ్ల వయసొచ్చింది.

            తమిళనాట పుట్టిన శ్రీదేవి.. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో లెక్కలేనన్ని చిత్రాల్లో నటించింది.

దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్లో రాజ్యమేలిన అతి కొద్ది మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు.  1975లో బాలనటిగా జూలీ  సినిమాలో నటించిన ఆమె, తాజాగా ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రం వరకు అనేక సినిమాలలో హీరోయిన్గా చేసింది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement