కదిలిన పల్లెలు | ys jagan mohan reddy chittor tour | Sakshi
Sakshi News home page

కదిలిన పల్లెలు

Published Tue, Dec 3 2013 6:26 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy chittor tour

పలమనేరు నియోజకవర్గం వి.కోట నుంచి మూడో రోజు ప్రారంభమైన సమైక్య శంఖారావం యాత్రకు జనం వేలాదిగా తరలివచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ వెంట నడిచారు. మిద్దెల పైనుంచి మహిళలు పూలవర్షం కురిపించారు.  జననేతను కలిసిన వృద్ధులు తమ బాధలు చెప్పుకున్నారు. రైతులు గోడు  వెళ్లబోసుకున్నారు. అభిమాన నేతను చూసేందుకు దారి పొడవునా జనం బారులు తీరారు. మహానేత తనయుడు కనిపించగానే కరచాలనం కోసం చేతులు చాచారు. జగన్‌మోహన్‌రెడ్డి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు.      సభలో మాట్లాడుతున్న  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిభరోసా : నేనున్నా నీకేల భయంఅమ్మదీవెన: హారతులిచ్చి కుంకుమపెట్టి దీవిస్తున్న మహిళబెరైడ్డిపల్లెలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి మద్దతు పలుకుతున్న జనంమురిపెం : జగన్‌ను చూసి మురిసిపోతున్న చిన్నారిఅక్కయ్యా : భవిష్యత్ మనదే బెంగ వద్దుఎదురుచూపు : జగన్ కోసం మిద్దెలెక్కి నిరీక్షిస్తున్న అభిమానులుఆత్మీయ కరచాలనం కోసం : కరచాలనం కోసం అభిమానుల తహతహఈ కష్టాలు ఇంకెంతకాలం తండ్రీ.. : జగన్‌కు వృద్ధురాలి మొరదిగులొద్దు: వికలాంగుడికి జగన్ భరోసా, జననేతను చూసి నమస్కరిస్తున్న ఓ వికలాంగుడుపూలవాన: జగనన్నపై పూల వర్షం కురిపిస్తున్న యువతులుఆశీర్వాదం: చిన్నారిని ఆశీర్వదిస్తున్న జగన్అయ్యో.. ఎంతకష్టం : బీన్‌‌స రైతుల బాధలను ఆలకిస్తూ..            

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement