సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శించారు. దళితుడినే సీఎం చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు దళితులను వేధిస్తున్నారన్నారు.
నిరుద్యోగులు ఉద్యమిస్తే రాజద్రోహం కేసు పెట్టిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తూ..గిరిజనులకు 4 శాతం రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment