
పుణె: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్న వేళ...ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినంత ఆధిక్యం కూడా రాదని బీజేపీకే చెందిన ఓ ఎంపీ అంటున్నారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ కాకడే... తాను సొంతంగా గుజరాత్‌లో ఓ సర్వే చేయించానని చెప్పారు. బీజేపీకి కనీసం ఆధిక్యం కూడా రాదనీ, అలాగే కాంగ్రె స్ కూడా మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోతుందని సర్వేలో వెల్లడైనట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment