సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం పార్లమెంటులోని లైబ్రరీ భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ వారం ఉభయసభల్లో పలు కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్‌తో బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం ఉండటంతో పార్టీ ఎంపీలందరూ విధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఈ భేటీలో ప్రధాని మోదీ కోరారు.
ఎంపీలంతా పార్లమెంటుకు హాజరుకావాలి: మోదీ
Published Tue, Jul 30 2019 10:52 AM | Last Updated on Tue, Jul 30 2019 10:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment