
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ 19మంది అభ్యర్థులతో కూడిన ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఇటీవల టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన బొడిగె శోభకు ఐదో జాబితాలో స్థానం లభించింది. చొప్పదండి అసెంబ్లీ టికెట్‌ను ఆమెకు కేటాయించారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరుణ తారకు కూడా పార్టీ టికెట్ దక్కింది.
బీజేపీ ఐదో జాబితాలోని అభ్యర్థులు
అభ్యర్థి పేరు | నియోజకవర్గం |
అరుణతార | జుక్కల్ |
నాయుడు ప్రకాష్ | బాన్సువాడ |
రాజేశ్వర్ | బాల్కొండ |
సనత్‌కుమార్ | మంథని |
బొడిగె శోభ | చొప్పదండి |
రాములు యాదవ్ | మహేశ్వరం |
రైపల్లి సాయికృష్ణ | వికారాబాద్ |
డాక్టర్ మధుసూదన్ యాదవ్ | జడ్చర్ల |
సుధాకర్ రావు | కొల్లాపూర్ |
జే.గోపి | దేవరకొండ |
బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి | కొత్తగూడెం |
కరనాటి ప్రభాకర్ రావు | మిర్యాలగూడ |
బొబ్బ భాగ్యరెడ్డి | హుజుర్‌నగర్ |
జల్లేపల్లి వెంకటేశ్వరరావు | కోదాడ |
కడియం రామచంద్రయ్య | తుంగతుర్తి |
కేవీఎల్‌రెడ్డి | జనగామ |
జి లక్ష్మణ్ నాయక్ | డోర్నకల్ |
కుసుమ సతీష్ | వరంగల్ ఈస్ట్ |
బానోత్ దేవీలాల్ | ములుగు |
Comments
Please login to add a commentAdd a comment