సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు | Congratulations to KCR Garu on taking oath as the CM of Telangana, Tweets PM Modi | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 13 2018 7:10 PM | Last Updated on Thu, Dec 13 2018 7:43 PM

Congratulations to KCR Garu on taking oath as the CM of Telangana, Tweets PM Modi - Sakshi

కేసీఆర్‌, నరేంద్రమోదీ (ఫైల్ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్‌ గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంకలు తెలిపిన మోదీ.. ఆయన పరిపాలన చక్కగా సాగాలని ఆకాంక్షించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement