
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. గురువారం తన నివాసంలో సుధాకర్‌కు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు.
వారందరికీ కూడా జగన్ కండువాలు కప్పారు.కాగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో పని చేస్తానని పార్టీలో చేరిన అనంతరం సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.