
సాక్షి, మంగళగిరి : నిన్న మొన‍్నటి వరకూ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌లో బిజీ బిజీగా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ తన దైనందిక జీవితంలో పడిపోయారు. స్వతహాగా వ్యవసాయంపై ఎంతో మక్కువ చూపే ఆయన... సామాన్య రైతు మాదిరిగా పొలం పనులు చేసుకుంటారు. పోలింగ్ ముగియడంతో ఆర్కే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని... మళ్లీ యథావిధిగా తన పనుల్లో నిమగ్నం అయ్యారు. (రైతన్న ఎమ్మెల్యే ఆర్కే) మీరు చూడండి... ఆ దృశ్యాలు...




Comments
Please login to add a commentAdd a comment