ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు | Muslims dont come to my office | Sakshi
Sakshi News home page

ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు

Published Fri, Jun 8 2018 4:53 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Muslims dont come to my office  - Sakshi

సాక్షి, బళ్లారి: ‘బుర్కా, టోపీ ధరించిన ముస్లింలు నా ఆఫీసుకు రావద్దు. వారు నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర మాజీ మంత్రి, విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ వ్యాఖ్యానించారు. ఈ నెల 4న విజయపురలోని సిద్దే«శ్వర కళాభవన్‌లో శివాజీ మహారాజ్‌ జయంత్యుత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందువుల సంక్షేమం కోసమే పని చేయాలని, ముస్లింలకు పనులు చేయవద్దని ఈ సందర్భంగా ఆయన  నగర కార్పొరేటర్లకు సూచించారు. ముస్లింలను తన ఆఫీసులోకి రానివ్వద్దని, తన పక్కన కూర్చొనివ్వరాదని ఆఫీసు సిబ్బందికి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement