మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌ | Shock To Minister Adinarayana Reddy, His Aids join YSRCP | Sakshi
Sakshi News home page

మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌

Published Sat, Feb 9 2019 9:37 AM | Last Updated on Sat, Feb 9 2019 2:10 PM

Shock To Minister Adinarayana Reddy, His Aids join YSRCP - Sakshi

సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, సమన్వయకర్త సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలకు చెందిన కీలక శ్రేణులు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఈ ఇద్దరు నేతలకు మద్దతుగా ఉన్న 80 కుటుంబాలు తాజాగా వైఎస్సార్‌సీపీలోకి వచ్చాయి. వైఎస్సార్‌ జిల్లా పెద్దముడియం మండలం కొండపాంపల్లి గ్రామంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement