
సాక్షి, గుంటూరు: తాడికొండ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తీరుకు వ్యతిరేకంగా జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించారు. ఈసారి తాడికొండ టీడీపీ టికెట్ శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని ఈ సమావేసంలో తీర్మానం చేశారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థికి సీటు ఇవ్వాలని వారు అధిష్టానాన్ని తీర్మానంలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment