బెజవాడకు తెలంగాణ టీడీపీ నేతలు | telangana tdp leaders reaches vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడకు తెలంగాణ టీడీపీ నేతలు

Published Sat, Oct 28 2017 10:28 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM

telangana tdp leaders reaches vijayawada

సాక్షి, విజయవాడ : తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి పంచాయితీ విజయవాడకు చేరింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు తెలంగాణ టీడీ నేతలు శనివారం ఉదయం నగరాదనికి చేరుకున్నారు. ఈ సమావేశంలో రేవంత్‌ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. నిన్న హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌లో తెలంగాణ టీడీపీ పొలిట్‌ బ్యూరోతో సమావేశమైన చంద్రబాబు ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ సహా పలువురు తెలంగాణ తెలుగు దేశం నేతలు విజయవాడకు వెళ్లారు. 11 గంటలకు చంద్రబాబుతో భేటీ కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement