
సాక్షి, హైదరాబాద్: ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ‘‘ప్రజాసంకల్పయాత్ర’’ 250వ రోజుకు చేరుకుంది. గత ఏడాది నవంజర్ 6వతేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తైన పాదయాత్ర ప్రస్తుతం 11వ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు జననేత 2842కి.మీ నడిచారు. (వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్ చేయండి)
మరో మైలురాయిని దాటిన ప్రజాసంకల్పం!
అధికార లాంఛనాలతో ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు
నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కవిత
సీబీఐ కోర్టులో లొంగిపోయిన లాలూ
అవార్డు విషయంలో అంగ్‌సాన్ సూకీకి ఊరట
ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్
5 నిమిషాల్లో రూ. 200 కోట్లు
‘@నర్తనశాల’ మూవీ రివ్యూ