
సాక్షి, ఒంగోలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 104వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. సోమవారం ఉదయం ఆయన అద్దంకి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం తక్కెళ్లపాడు చేరుకుంటారు. అక్కడ జనంతో వైఎస్ జగన్ మమేకం అవుతారు. ఆ తర్వాత నాగులపాడు, వెంకటాపురం, అలవలపాడు మీదగా యాత్ర కొనసాగుతుంది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1,398.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment