
గ్విజౌ, నైరుతి చైనా : చైనాలో ఓ చేప సోషల్‌మీడియా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇందుకు కారణం దాని తల ఆకారమే. సాధారణ చేపలకు భిన్నంగా పక్షి తలను పోలి ఉంది దాని రూపు. సోషల్‌మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చేప తల పావురం, చిలుక, డాల్ఫిన్ తలల ఆకారంలో ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గ్విజౌ ప్రాంతంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఈ చేప వలలో పడింది. దాని తల భిన్నంగా ఉండటంతో అక్కడి పత్రికల్లోనూ ప్రచురితమైంది. గత వారం రోజులుగా దీని గురించి సోషల్‌మీడియాలో భారీ చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment