
వరదలు సృష్టించిన బీభత్సం
వానొచ్చెనంటే వరదొస్తది....అని పాట పాడుకుంటే బాగానే ఉంటుంది. కానీ దాని వల్ల కలిగే ఇబ్బంది ఏంటో...ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. మొన్నటి వరకు సేవ్ సిరియా అంటూ ఫేస్‌బుక్‌లో హల్‌చల్. ఇప్పుడు.. ప్రకృతికి కోపం వస్తే అది సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియోను నెటిజన్లు షేర్ల్లు చేసుకుంటున్నారు. నీరు వరదలా రోడ్డుపై పారుతూ ఉంటే...అటువైపు వచ్చిన ఎన్నో వాహనాలు బోర్లా పడ్డాయి. అది ఎప్పుడు జరిగింది?, ఎక్కడ జరిగింది?, అసలు ఏమైంది? వంటి కామెంట్లతో ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment