సముద్ర సింహంపై దాడి చేస్తున్న కిల్లర్ వేల్
ఒట్టావా, కెనడా : కిల్లర్ వేల్‌తో సముద్ర సింహం భీకర పోరాటాన్ని ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. తాను కాయకేయింగ్‌కు వెళ్లిన సమయంలో సముద్ర సింహాల గుంపుపై దాడికి పాల్పడిన కిల్లర్ వేల్ వాటిని చంపి తిన్నట్లు చెప్పుకొచ్చారు.
దాడికి వచ్చిన వేల్‌పై సింహాలు తిరగబడినా ప్రయోజనం నిష్ఫలమని అన్నారు. కొద్దిగంటల పాటు రెండింటి మధ్య సాగిన పోరులో వేల్ గెలిచిందని, ఓడిన సముద్ర సింహాలను అది చంపి తిన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment