సాక్షి, న్యూఢిల్లీ: టిక్‌టాక్‌పై నిషేధం పడిన కొద్దిరోజులకే దాన్ని పోలిన కొత్త యాప్‌ను ఇండియన్స్ కనిపెట్టేశారు. ఫేస్బుక్ తీసుకొచ్చిన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో చెలరేగిపోతున్నారు. పోస్టులు, కామెంట్లు, మీమ్స్‌తో సదరు ప్లాట్ ఫాంను హోరెత్తిస్తున్నారు. పనిలో పనిగా టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయం దొరికిందని సంబరపడుతూ ట్విటర్లో మీమ్స్‌తో కుమ్మేస్తున్నారు. (కోవిడ్ 19 : ఎంఐటీ సర్వేలో షాకింగ్ వివరాలు)
రీల్స్‌లో 15 సెకన్లు కలిగిన వీడియోలను యూజర్లు పోస్టు చేయొచ్చు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్‌లో ప్రస్తుతం రీల్స్‌ను ఫేస్బుక్ పరీక్షిస్తోంది. (20 కోట్లకు పైగా జనాభా.. మరణాలు 845!)
రీల్స్ ద్వారా వ్యక్తుల వాయిస్ కూడా వీడియోకు జోడించొచ్చని వైస్ ప్రెసిడెంట్ విశాల్ షా వెల్లడించారు. టిక్‌టాక్ బ్యాన్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టుల్లో 45 శాతం వీడియోలేనని తెలిపారు. రీల్స్‌లో మ్యూజిక్ ట్రాక్స్, ఫిల్టర్స్, ఎడిటింగ్ టూల్స్‌తో పాటు స్పార్క్ ఏఆర్ ఎఫెక్ట్స్ కూడా వాడొచ్చు.
Instagram launched #Reels in india just after tiktok ban.
— Harsh (@Nhiipata) July 8, 2020
Zuckerberg be like:-#instagramreels pic.twitter.com/e8IEkTUTwh
*Instagram introduces #Reels where you can make & upload
— Killer Aamin (@AaminKiller) July 9, 2020
short videos like tik tok*
*Meanwhile carry and all memers* pic.twitter.com/wMrh0yPVB5
After tiktok banned
— Shubham ايش بهم (@shubham707306) July 9, 2020
Instagram introduced new feature reels just like tiktok#instagramreels #instagramreels pic.twitter.com/sGJCKQZL8B
#Reels #instagramreels
— SOMIL SACHAN (@meme_jong_unn) July 8, 2020
Me while watching tik tokiya videos on Instagram reels pic.twitter.com/TwFsa4lmj6
Mark Zuckerberg launching "Reels" for instagram after tik-tok ban!#Reels #instagramreels pic.twitter.com/iZVTyWcpr8
— Harshvardhan Agrawal (@Harsh_humour) July 8, 2020
Comments
Please login to add a commentAdd a comment