ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌! ఒక్కో ఇన్‌స్టా పోస్టే లక్ష..! | Who Is TikTok Star Mamuda Khatun | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌! ఒక్కో ఇన్‌స్టా పోస్టే లక్ష..!

Jan 28 2024 9:46 AM | Updated on Jan 28 2024 9:46 AM

Who Is TikTok Star Mamuda Khatun - Sakshi

ఇటీవల యువతరం సంపాదన ఇలా కూడా ఆర్జించొచ్చు అని చూపిస్తోంది. కొందరూ టిక్‌టాక్‌ స్టార్‌లుగా వచ్చి ఇన్‌స్టాగ్రాం సెలబ్రెటీలుగా మారిపోతున్నారు. ఓ రేంజ్‌లో ఫాలోవర్స్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. సంపాదన కూడా కళ్లు చెరిరేలా ఐదెంకెల్లో ఆర్జిస్తుండటం విశేషం. అలాంటి కోవకు చెందిందే ఈ బ్యూటీఖాన్‌..

బ్యూటీ ఖాన్‌ అసలు పేరు మముదా ఖాతున్‌. సొంతూరు కోల్‌కతా. చిన్నప్పటి నుంచి డాన్స్‌ అంటే యమ లవ్వు. డ్రీమ్డ్‌ అబౌట్‌ డాన్సర్‌ కావాలని. టిక్‌ టాక్‌ (మన దగ్గర నడిచినప్పుడు) స్టార్‌ .. ఇన్‌స్టా సెలబ్రిటీ అయింది. ఫ్యాషన్‌ బ్లాగర్, మోడల్, యాక్ట్రెస్‌ కూడా. షార్ట్‌ వీడియో కంటెంట్‌కి ఫేమస్‌. ఆమె ఇన్‌స్టా హ్యాండిల్‌కి 12.4 మిలియన్స్‌కి పైనే ఫాలోవర్స్‌ ఉన్నారు.

అకార్డింగ్‌ టు సమ్‌ వెబ్‌సైట్స్‌.. ఆమె ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కి 50 నుంచి 1 ల్యాక్‌ ’ చార్జ్‌ చేస్తుందట. ఆమె ఆమ్దనీ నెలకు అప్రాక్సిమేట్‌గా రెండు లక్షల వరకు ఉండొచ్చని ఆ వెబ్‌సైట్స్‌ అంచనా. బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్స్, మోడలింగ్, యాక్టింగ్‌ .. ఆమె మెయిన్‌ ఇన్‌కమ్‌ సోర్సెస్‌. సోషల్‌ మీడియానా మజాకా! 

(చదవండి: వందేళ్ల నాటి కారు..హంసలా ఎంత వయ్యారంగా ఉందో తెలుసా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement