
విమానాన్ని యూఎఫ్‌ఓ వెంటాడుతోందంటూ సోషల్‌మీడియాలో షేర్ అవుతోన్న ఫొటో
న్యూ హ్యాంప్‌షైర్ : యుద్ధవిమానాన్ని ఏలియన్స్ వెంటాడాయా?. సోషల్‌మీడియాలో షేర్ అవుతోన్న కొన్ని ఫొటోలు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. యూఎఫ్‌ఓ జెట్ ప్లేన్‌ను వెంటాడినట్లు కాన్‌స్పిరసీ థియరిస్టులు చెబుతున్నారు.
కొద్దిసేపు యుద్ధ విమానాన్ని వెంబడించిన యూఎఫ్‌ఓ తర్వాత దాన్ని ఓవర్‌టేక్ చేసింది. న్యూ హ్యాంప్‌షైర్‌లో ఆకాశ అందాలను చిత్రిస్తున్న ఫొటోగ్రాఫర్ కెమెరాకు ఈ ఫొటోలు చిక్కాయి. 10 సెకన్ల పాటు ఈ దృశ్యం కనిపించిందని అనంతరం చెట్లు అడ్డు వచ్చాయని కెమెరామెన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment